అన్వేషించండి
వెంకన్నను దర్శించుకున్న ప్రముఖులు..పట్టువస్త్రాలతో సత్కరించిన వేదపండితులు
తిరుమల ఆలయంలోని వెంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణిస్వామి, వైసీపి ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ, తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరిని పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
హైదరాబాద్
క్రికెట్





















