అన్వేషించండి
Ambani, Abhishek Bachchan At Tirumala: వేకువజామున స్వామివారి దర్శనం చేసుకున్న సెలబ్రిటీలు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ వేకువజామున స్వామి వారి సుప్రభాత సేవ,తోమాల సేవ, అర్చన సేవలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, చెల్లెలు నీనా కొఠారి ,బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
వ్యూ మోర్





















