అన్వేషించండి
Alipiri Footpath Wildlife Scientists Visit: ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు..?
తిరుమల అలిపిరి మెట్లమార్గాన్ని వైల్డ్ లైఫ్ సెంటిస్ట్స్ బృందం పరిశీలించింది. నడకమార్గంలో కంచె ఏర్పాటుకు అనుమతి కోసం కేంద్రానికి టీటీడీ లేఖ రాసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించటంతో... సైంటిస్టుల బృందం.. టీటీడీ అధికారులతో కలిసి నడకమార్గాన్ని పరిశీలించారు. మరో రెండు రోజులు నడకమార్గాన్ని పరిశీలిస్తామని, ఆ తర్వాత వన్యమృగాల సంచారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా శాశ్వత చర్యలు ప్రతిపాదిస్తామన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















