అన్వేషించండి
TTD Agarbatti Brands: టీటీడీ అగరబత్తీల కేంద్రం ప్రారంభం.. ఏడు కొండలు.. ఏడు అగరబత్తీల బ్రాండ్లు
తిరుమలో టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల తయారీ కేంద్రం ఇవాళ ప్రారంభమైంది. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీలను విక్రయించనున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















