అన్వేషించండి
Vadapalli Balaji: తూ.గో జిల్లాలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరుప్పావడ సేవ
పులిహోర, గారెలు, పువ్వులతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. స్వామి వారి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా చేసిన పులిహోరను స్వామి ఆకారంలో నేలపై వేసి, చుట్టూ గారెలు, ఎండి మిరపకాయలు, పువ్వులతో అందంగా అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్





















