అన్వేషించండి
TDP MLAs Suspension From AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ | ABP Desam
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ వైఫల్యాల చిట్టా అంటూ బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. విజిల్స్ ఊదుతూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారనే కారణంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















