అన్వేషించండి
శ్రీకాకుళం జిల్లా: అంగన్వాడీ కేంద్రంలో గుడ్లుతిని పిల్లలు అస్వస్థత
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వాంతులకు గురయ్యారు. దీన్ని గమనించిన అంగన్వాడీ వర్కర్ ,స్థానికులు శ్రీకాకుళం లోని రిమ్స్ ఆసుపత్రికి పది మంది చిన్నారులను తరలించారు . ముగ్గరు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యసేవలందిస్తున్నారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















