అన్వేషించండి
ఇసుక తరిలిస్తున్న ఎడ్ల బండ్లు స్టేషన్ లో పెట్టిన చంద్రగిరి పోలీసులు..!
చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది.రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో స్వర్ణముఖి నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 20కు పైగా ఎడ్ల బండ్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో ఎడ్లబండ్ల రైతులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















