అన్వేషించండి
South Kitchen 99 Dosas: ఈ హోటల్‌లో ఉన్నన్ని వెరైటీ దోశలు ఇంకెక్కడా ఉండవేమో
ఏదైనా హోటల్‌కు వెళ్తే... టేబుల్‌మీద ఉండే మెనూలో రకరకాల టిఫిన్లతోపాటు ఐదారు రకాల దోశల పేర్లు కనిపిస్తాయి. కానీ ఈ సౌత్ కిచెన్ 99 దోశాస్ హోటల్ దీనికి డిఫరెంట్. ఇక్కడ మెనూ చూస్తే మీకు 99 రకాల దోశలు కనిపిస్తాయి. అందులోనూ సిగ్నేచర్ దోశలు ఆ మెనూలో మరింత స్పెషల్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉంది ఈ సౌత్ కిచెన్ 99 దోశాస్. దోశ ప్రియుల కోసమే దానవాయి పేట లోని యేరుకొండ వీధిలో ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. ఈ 99 రకాల దోశల్లో ఏ వెరైటీ దోశ ఆర్డర్ చేసినా పావు గంట లోపే వేడివేడిగా మీ టేబుల్ పైకి వచ్చేస్తుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















