అన్వేషించండి
East Godavari News: తూర్పుగోదావరి జిల్లా గిరిజన మాజీ ఎమ్మెల్యేకు అవమానం.. నేలపై కూర్చోబెట్టి ఐటీడీఏ అధికారుల చర్చలు..
ఐటీడీఏలో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచి అవమానించారు అధికారులు. మీడియాను కూడా రానీయకుండా మాజీ శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి సహా లీడర్లను పిలిచి విచారించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ITDA ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యపై విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్





















