అన్వేషించండి
ap rains: నీట మునిగిన పోలవరం నిర్వాసిత గ్రామాలు
భారీ వర్షాలు కారణంగా ఉభయగోదావరి జిల్లాలను వరదలు మరోసారి ముంచేశాయి. సుమారు 36 గ్రామాలు నీట మునిగాయి. నదులు, కాలువలు పొంగి ప్రజలను నీట ముంచేయడం ఇక్కడ ఏటా కనిపించే సీన్సే. పోలవరంలో ఇటీవల నిర్మించిన కాఫర్ డ్యాంపై నుంచి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ధాటికి దేవీ పట్నం సహా 36 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు నిలిచిపోయాయి. పరిహారం అందక ఇంకా ఖాళీ చేయలని పోలవరం నిర్వాసితులు భయంతో గ్రామాల్లో గడుపుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















