అన్వేషించండి
తూర్పు గోదావరి జిల్లాలో ఘనం గా క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవ ఆలయాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి.అమలాపురం లోని మన్నా సిల్వర్ జూబ్లీ చర్చి లో క్రిస్మస్ సంబరాలు మిన్నంటాయి.క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని చర్చి యూత్ సభ్యులు ప్రదర్శించిన పలు స్కిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వ్యూ మోర్





















