అన్వేషించండి
Advertisement
Pregnant woman carried on doli: అంబులెన్స్ సదుపాయం లేకపోవటంతో డోలీలోనే ప్రసవం| ABP Desam
Meliyaputti Mandalలో Kerasingi పంచాయతీ గూడ గ్రామం చెందిన గర్భిణీ మహిళకు ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేక పోవటంతో డోలితో ఆసుపత్రికి ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యంలో పరశురాంపురం సమీపంలో ఆమె డెలివరీ అయింది. ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు స్థానికులు తెలియజేశారు. సంఘటన స్థలానికి 108 వాహనం చేరుకొని మెరుగైన వైద్యం కోసం మెలియాపుట్టి పీహెచ్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ టూర్లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion