అన్వేషించండి
ఏపీ లో మరో రెండు వారాలపాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఫిబ్రవరి 14 వరకు మరో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూను పొడిగించింది. జనవరి 11న జారీ చేసిన మునుపటి ప్రభుత్వ ఉత్తర్వు (GO)లో భాగంగా, ఇతర COVID-19 పరిమితులు మరియు ఆదేశాలు, వచ్చే రెండు వారాలు కూడా అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో 50% సీట్లను ఖాళీగా ఉంచడం, మరియు మాస్క్‌లను కూడా తప్పనిసరి అని తెలిపింది ఏపీ గవర్నమెంట్.
ఆంధ్రప్రదేశ్
Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam
Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
CM Chandrababu RTC Bus Journey | స్త్రీశక్తి పథకాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు | ABP Desam
Minister Narayana Surprise Visit in Vijayawada | మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన
ZPTC Byelections Pulivendula Ontimitta | తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ZPTC ఉపఎన్నికలు | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















