X

Protest In a New Way: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో విన్నూత్న రీతిలో గ్రామస్తుల నిరసన

By : ABP Desam | Updated : 16 Oct 2021 10:17 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన మాచనూరు నుంచి మర్రిపాడు లింక్ రోడ్డు వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నారంటూ, వర్షం వచ్చిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదంటూ రోడ్లపై నిలిచిన నీటిలో వరి నాటి నిరసన వ్యక్తం చేశారు. 

సంబంధిత వీడియోలు

Volunteers as Security|నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా వాలంటీర్లతో బందోబస్తు

CM Jagan Nellore Tour: సీఎం నెల్లూరు పర్యటనలో అధికారుల పాట్లు..

YS JAGAN IN KADAPA: వరదబాధిత ప్రాంతాలను సందర్శించిన జగన్

Kovuru MLA: సినీ హీరోలపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసంశలు

Polavaram|Anil Kumar Yadav: చంద్రబాబు వల్లే పోలవరం పూర్తి కాలేదు | ABP Desam

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు