అన్వేషించండి
Nellore Pallipadu Gandhi Ashramam : ఒకప్పుడు తుపాకీల మోత - నేడు అహింసా మంత్రం..! | ABP Desam
భారత స్వాతంత్ర పోరాటంలో దక్షిణ భారత దేశానికి కూడా ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వాసులకు గాంధీజీతో మంచి అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు అనే గ్రామంలో గాంధీజీ తన స్వహస్తాలతో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. రెండుసార్లు ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఓసారి చూద్దాం.
వ్యూ మోర్





















