అన్వేషించండి
నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబానికి లోకేష్ పరామర్శ
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని ముసునూరులో ఈమధ్య ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకుల వేధింపుల వల్లే కరుణాకర్ చనిపోయారని లోకేష్ ఆరోపించారు.
వ్యూ మోర్





















