రాయలసీమలో వ్యవసాయం జీవనోపాధి కావాలనే లక్ష్యంతో హిందూపురంలో తెదేపా నేతలు రైతులతో కలిసి చర్చావేదిక నిర్వహించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే ప్రధాన అజెండాగా కార్యక్రమం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైకాపా సర్కారు తీరును తప్పుపట్టారు. దిల్లీలో ఉద్యమం చేపట్టడానికి వెనుకాడమని హెచ్చరించారు.
Vijaya Sai Reddy On Judicial Over Reach | AP Capital Issue: విజయసాయిరెడ్డిని కరెక్ట్ చేసిన ఛైర్మన్
Gali Janardhan Reddy Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న గాలి | DNN | ABP Desam
Dharmana Prasmada Rao On Chandrababu: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
సుభాష్ చంద్రబోస్ అస్తికలను దేశానికి తావాలని paddy art
Ali About 2024 Elections | Pawan Kalyan | YSRCP : ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన అలీ
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్లో ఎలా స్టైలుగా పెట్టారో?
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?