అన్వేషించండి
Minister Karumuri Nageswararao Serious On Farmer: వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ రైతుపై మాటతూలారు. తణుకు దగ్గర ఉన్న వేల్పూరులోని వెంకటేశ్వరస్వామి ఆళయం వద్ద అన్న సమారాధనకు ఆయన వచ్చారు. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, ఎవరైనా అధికారులు డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలన్నారు. ఆ సమయంలో ఓ రైతును ఉద్దేశించి మంత్రి ఇలా మాటజారారు.
ఆంధ్రప్రదేశ్
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















