అన్వేషించండి
Konaseema Crop Holiday : ఉద్యమ కార్యచరణ దిశగా కోనసీమ రైతు పరిరక్షణ సమితి | ABP Desam
Konaseema లో Crop Holiday సెగలు రాజుకున్నాయి. ఉద్యమ కార్యచరణ దిశగా రైతులు అడుగులేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయాలు ముట్టడించిన రైతులు అధికారులు అందుబాటులో లేకపోవటంతో భిక్షాటన చేస్తూ నిరసనలు తెలియచేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















