అన్వేషించండి
Kid Comes To Police Station In Towel: చొక్కా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన బాలుడు
తన స్నేహితుడి బర్త్ డే పార్టీకు వెళ్లేందుకు తెల్ల చొక్కా అడిగితే ఇవ్వలేదని ఏలూరులోని కొత్తపేటకు చెందిన పదకొండేళ్ల సాయి దినేష్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సాయి దినేష్ తండ్రి కొన్నాళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నారు. మారుతల్లి చొక్కా ఇచ్చేందుకు నిరాకరించడమే కాక... గతంలో కొట్టిన సందర్భాలూ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















