అన్వేషించండి
Godavari flood at Polavaram : అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి | ABP Desam
ఏలూరు జిల్లా పోలవరం దగ్గర గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో గోదావరిలోకి వరదనీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర గోదావరి వరద నీటిమట్టం పరిమితికి చేరుకోగా ప్రాజెక్టు అధికారులు 9,10,890 కూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















