అన్వేషించండి
Ganta Srinivasa Rao on CM jagan |టీడీపీ మేనిఫెస్టో చూసి..వైసీపీ నాయకుల్లో వణుకు మెుదలైంది | ABP
తన విజయానికి కృషి చేసిన విజయమ్మ, వైఎస్ షర్మిలను..జగన్ పక్కన పెట్టేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అలాంటి వ్యక్తిని జనాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ నేతల్లో భయం మెుదలైందన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.. వైసీపీ 4 ఏళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























