అన్వేషించండి
EPOS Machines Soon In APSRTC: ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ-పోస్ మిషన్ల వినియోగం | ABP Desam
ఏపీఎస్ఆర్టీసీ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్ల స్థానంలో త్వరలో ఈ-పోస్ యంత్రాలు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో వీటిని వినియోగిస్తున్నారు. దీని వల్ల టికెట్లన్నీ ఫోన్ పే, గూగుల్ పే వంటి వర్చువల్ పేమెంట్స్ ద్వారానే చెల్లించొచ్చు. దీనిపై నెల్లూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శేషయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు






















