అన్వేషించండి
Duggirala MPP Election: దుగ్గిరాలలో విజయం ఎవరిది! | MLA RK | ABP Desam
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో - ఆప్షన్ సభ్యుల ఎన్నిక నేడు జరగనుంది. దుగ్గిరాలలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 9 మంది టీడీపీ, ఒక జనసేన, మరో 8 మంది వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అత్యధిక సీట్లు టీడీపీకి రావడంతో దుగ్గిరాల ఎంపీపీ స్థానం టీడీపీకి దక్కే అవకాశమే ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్





















