అన్వేషించండి
Crocodile: చిమ్మచీకట్లో భారీ జీవి..కళ్లు నులుముకున్నా కళ్లముందున్నది నిజమే
విజయనగరం జిల్లా నెలివాడ రాజులు చెరువునుంచి మొసలి నేషనల్ హైవేపైకి వచ్చి కలకలం సృష్టించింది. హైవేకు ఆనుకొని విశాలమైన చెరువుఉంది.దీంతో వాహనదారులు హడలిపోయారు. భారీవాహనాలు సైతం నిలిపివేశారు. కొందరు సెల్ఫీలకు ఎగబడగా,ఇంకొందరు ఫోటోలు తీశారు. మొసలి మెల్లగా అదే చెరువులోకి జారుకుంది.మొసలి ఇక్కడకు ఎలా వచ్చిందనేది అంతుబట్టడంలేదు.
వ్యూ మోర్





















