అన్వేషించండి
CM YS JAGAN: వరద నష్టం అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్రబృందంతో సీఎం జగన్ భేటీ
రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరిశీలనలను వారి తరపున కునాల్ సత్యార్థి సీఎంకు వివరించారు. మూడురోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించామన్న సత్యార్థి....కడపజిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం తెలిపింది. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని కేంద్ర బృందం తెలిపింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















