అన్వేషించండి
జాతీయ వ్యాప్తంగా నిరసనలకు బ్యాంక్ యూనియన్లు పిలుపు
రెండు బ్యాంకులను ప్రైవేటీకరించంపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జాతీయ వ్యాప్తంగా నిరసనలకు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో జగిత్యాల లోని బ్యాంకు సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, ఆర్థిక రంగానికి కీలకమైన బ్యాంకులను కూడా ప్రైవేటీకరించడం తో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















