అన్వేషించండి
Advertisement
AP Rains: వరద ఉద్ధృతితో వాగులో పడిపోయిన లారీ
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులో పడింది. జిల్లెడువాగులో వరద ఉద్దృతి అధికంగా ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో గొల్లపల్లి వద్ద శుక్రవారం ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు వెళ్తున్నాయి. ఈ సమయంలో జిల్లెడువాగు దాటుతూ టెన్ టైర్ల లారీ ఒకటి అదుపు తప్పి పక్కకు పడింది. డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Fun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam
Tirumala Lighting and Flower Decoration | వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందంగా ముస్తాబైన తిరుమల ఆలయం | ABP Desam
Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP Desam
Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion