Match 3 - 18 Oct 2021, Mon up next
IRE
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 4 - 18 Oct 2021, Mon up next
SL
vs
NAM
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 5 - 19 Oct 2021, Tue up next
SCO
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 6 - 19 Oct 2021, Tue up next
OMA
vs
BAN
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

TDP News: యాత్రలతో టీడీపీ దండయాత్ర.. చంద్రబాబు, లోకేశ్ రె'ఢీ'!

By : ABP Desam | Updated : 15 Sep 2021 12:39 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పర్యటనలు, పరామర్శలతో ఈ మధ్య టీడీపీ నేత లోకేష్ కాస్త స్పీడ్ పెంచారు. జగన్ ప్రభుత్వానికి దాదాపు రెండున్నర ఏళ్లు పూర్తవుతున్నాయి. పైగా మారే రాజకీయ సమీకరణాలు బట్టి 2024  కంటే ముందుగానే ఎన్నికలు జరగొచ్చనే అంచనాలు కూడా వున్నాయి. ఇలాంటి టైంలో జనం లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు.

సైకిల్ యాత్ర చేయాలా? లేక పాదయాత్ర చేయాలా? అని పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేయడం.. టీడీపీకి కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అంతకుమందుసారి చంద్రబాబు బస్సు యాత్ర చేసినా అంతగా కలిసిరాలేదు. 

అందుకే ఇప్పుడు పాదయాత్ర, సైకిల్ యాత్రపై సమాలోచనలు జరుగుతున్నాయి. బాబు సైకిల్ యాత్ర, లోకేష్ పాదయాత్ర చేసే అవకాశాలు కూడా ఉండొచ్చేమో అంటున్నవాళ్లూ ఉన్నారు.

ఇటీవల తండ్రితనయులు ఇద్దరూ పార్టీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. రోజు వారి వ్యవహారాలు, ప్రభుత్వ వైఫల్యాలు, అత్యాచార ఘటనలు, నిరంతర జన సమస్యలపై లోకేష్ దృష్టి పెట్టారు. అరెస్టులు, అడ్డగింతల వరకూ వెళ్తోంది రాజకీయం. ఇక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, వ్యూహాత్మక అంశాలపై బాబు మాట్లాడుతున్నారు. అందుకే రెండు యాత్రలూ ఉండొచ్చేమో అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 

సంబంధిత వీడియోలు

Payyavula Kesav: వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో విద్యుత్ కొరత

Payyavula Kesav: వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో విద్యుత్ కొరత

Drugs Free AP: డ్రగ్స్ అనే మాటే వినపడకూడదు : ఏపీ సీఎం వైఎస్ జగన్

Drugs Free AP: డ్రగ్స్ అనే మాటే వినపడకూడదు : ఏపీ సీఎం వైఎస్ జగన్

Pawan Klayan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?

Pawan Klayan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?

TDP Janasena: పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి

TDP Janasena: పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి

Pawan Kalyan: వాళ్లు చెప్పారనే టికెట్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాను: పవన్

Pawan Kalyan: వాళ్లు చెప్పారనే  టికెట్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాను: పవన్
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!

MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Sree Leela: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!

Sree Leela: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !