అన్వేషించండి
Advertisement
Watch: మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. ఉలిక్కిపడ్డ అపార్ట్‌మెంట్ వాసులు, చోరీకి ఎలా నక్కి నక్కి వస్తున్నారో చూడండి
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కర్రలు చేతబట్టుకుని, చెడ్డిలపై ఐదుగురు అగంతుకులు అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించారు. అర్ధరాత్రి అలికిడి అవ్వటంతో అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ యజమాని క్యారీడార్ లో లైట్లు వేయడంతో వారు పరారైయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. ఇది చెడ్డి గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అమరావతి
బిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion