అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో మందడం, వెంకటపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు నిరసన తెలిపారు. మందడంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. పోలీసులు మహిళా రైతులను ఆధార్ కార్డులు చూపించాలని అడిగారు. మీరు ఐడీ కార్డులు చూపించండని పోలీసులను మహిళలు ప్రశ్నించారు.
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Minister Roja on Aadudam Andhra |ఆడుదాం ఆంధ్రా బ్రోచర్ విడుదలే చేసిన మంత్రి రోజా | ABP Desam
Tippu Sultan Statue Controversy In Anantapur: అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Pawan Kalyan About PM Modi: జనసైనికులకు తన విజన్ ఎందుకు అర్థం కావట్లేదంటూ పవన్ ఆవేదన
Pawan Kalyan Satires On CM Jagan: సినిమాల్లో తన ఇమేజ్ గురించి చెప్తూనే సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
/body>