అన్వేషించండి
Advertisement
Akhila Paksham Leaders On Jangareddygudem :సారా తాగి చనిపోతే సాధారణ మరణాలెలా అవుతాయి? | ABPDesam
West Godavari జిల్లా jangareddygudemలో 26 మంది సారా తాగి చనిపోతే అసెంబ్లీలో మాత్రం వారివి సహజ మరణాలని ఎలా చిత్రీకరిస్తారంటూ అఖిల పక్ష పార్టీ నాయకులు ప్రశ్నించారు. సాధారణ మరణాలైతే పట్టణవ్యాప్తంగా నిన్న 22 మందిని అరెస్ట్ చేసి 620 లీటర్ల బెల్లాన్ని ఎందుకు ధ్వంసం చేశారన్నారు. మృతుల కుటుంబానికి రూ. 25 లక్షల EX gratia ఇవ్వాలని ఘటనపై Sitting Judgeతో Enquiry జరిపించాలని అలానే కల్తీ సారాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion