అన్వేషించండి
Police Help: చలితో వణకుతోన్న అనాథ వృద్ధురాలికి తన వంతుసాయం
అనంతపురం ,గుత్తి సమీపంలోని జాతీయ రహదారి-67 సమీపంలో ఓ అనాథ వృద్ధురాలు చలితో వణకుతోంది. ఆ రహదారి గుండా వందలాది వాహనాలు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతోపాటు రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. ఇది గమనించిన గుత్తి కానిస్టేబుల్ మారుతీప్రసాద్ తన వంతు మానవీయంగా వ్యవహరించారు. తాను ధరించిన జెర్కిన్ ను తీసి ఆ వృద్ధురాలికి కప్పి చలి నుండి ఉపశమనం కల్గించారు. అంతేకాకుండా తన వద్ద నున్న కొంత డబ్బును ఆమెకు అందజేశాడు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















