అన్వేషించండి
Trending Copper, Brass Items: కరోనా తర్వాత మారుతున్న ఆహార పాత్రల వినియోగం | ABP DESAM
కరోనా.. ఈ మాట వింటే ప్రపంచవ్యాప్తానికి ఒక్కసారి ఒళ్లు జలదరిస్తుంది. కొవిడ్ పరిస్థితుల నుంచి సాధారణ జనజీవనం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే కరోనా తర్వాత ఆహార పాత్రల వినియోగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి లేక, శరీరం కరోనా వైరస్ ను తట్టుకోలేక చాలా మంది నీరసించిపోయారు.
వ్యూ మోర్





















