అన్వేషించండి
TDP First Mahanadu : మూడురోజుల తొలి టీడీపీ మహానాడు విశేషాలు ఇవిగో | DNN | ABP Desam
తెలుగు దేశం పార్టీ మెదటి మహానాడుకు బెజవాడ వేదికయ్యింది. మూడు దశాబ్దాల కు పైగా చరిత్ర కలిగిన తెలుగు దేశం మహానాడు రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది.బెజవాడ నగరంలోని 1983 సంవత్సరంలో సిద్దార్ద కళాశాల ప్రాంగణంలో మెదటి సారిగా మహానాడును నిర్వహించారు ఎన్టీఆర్. దానికి కారణం ఏంటీ..అప్పుడు పసుపు పండుగ ఎలా జరిగింది ఆయన అభిమానులు, నాటి ప్రత్యక్ష సాక్షుల మాటల్లో..
వ్యూ మోర్





















