అన్వేషించండి
Srikalahasthi CI Anju Yadav Political Entry : సీఐ అంజూయాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా | ABP Desam
ప్రస్తుతం ఏపీ పోలీస్ వ్యవస్థ హాట్ టాపిక్ అంటే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పేరే వినిపిస్తోంది. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తపై ఆమె చేయిచేసుకోవటంతో నేరుగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే తిరుపతికి వచ్చి ఆమెపై ఎస్పీ ఫిర్యాదు చేయటంతో అంజూయాదవ్ పేరు రాష్ట్రవ్యాప్తంగా మారు మోగిపోయింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్





















