అన్వేషించండి
NTR Driver Laxman Interview | "ఏయ్ ఛల్..!" అంటూ బాలయ్యనే ఎదిరించా!
నందమూరి తారకరామారావు శతజయంతి ఇవాళ. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆయనను స్మరించుకుంటున్నారు. ఆయనతో ఎంతో దగ్గరి అనుబంధం ఉన్నవారు అనేక స్మృతులను నెమరువేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ను ఎంతో దగ్గరి నుంచి చూసిన వ్యక్తుల్లో ఒకరు... ఆయన డ్రైవర్ లక్ష్మణ్. ఆయనతో ABP Desam ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















