అన్వేషించండి
Seethampeta Naatu Kodi Pulusu : వర్షం పడుతుంటే..అరిటాకుల్లో వేడి నాటుకోడి కూర తిన్నారా.? | ABP Desam
చల్లగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినాలని అందరికీ అనిపిస్తుంది. బాగా ముసురు పట్టి..సన్నగా చిరు జల్లులు పడుతున్నప్పుడు..నాటు కోడి కూర తింటే ఎలా ఉంటుంది. అది కూడా మన్యం ప్రాంతంలోని సీతంపేట గ్రామంలాంటి వాతావరణం అయితే అద్భుతం..కదా అలాంటి వాతావరణంలో నాటుకోడి పులుసు ఎలా చేస్తారో..దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఈ స్టోరీ లో చూసేయండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్





















