అన్వేషించండి
Sai Madhav Burra Exclusive Interview NTR Centenary Celebrations : సాయి మాధవ్ పై ఎన్టీఆర్ ప్రభావం ఎంత
సాయి మాధవ్ బుర్రా... తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత టాప్ రైటర్స్ లో ఒకరు. అంతే కాక... నందమూరి కుటుంబానికి, సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. అందుకే తన స్వస్థలంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిగా నిర్వహిస్తున్నారు. అసలు చిన్నతనం నుంచి ఆయనపై ఎన్టీఆర్ ప్రభావం ఎలాంటిది..? ఏయే అంశాల్లో ఎన్టీఆర్ ను ఆయన ఆరాధిస్తారు..? ఆయనకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ ఎవరు..? ఎన్టీఆర్ శతజయంత్యుత్సవ వేళ Sai Madhav Burra తో ABP Desam Exclusive Interview.
వ్యూ మోర్



















