అన్వేషించండి
Readymade Fabricated house In Warangal | ఇక మీ ఇల్లును ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు | DNN | ABP Desam
మెట్రో నగరాలు, పెద్ద రిసార్టుల్లో ఉండే రెడీమేడ్ గృహాలు ఇప్పుడు ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. లక్షల రూపాయలు పోసి నిర్మాణం పనుల కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. నిమిషాల్లో ఇంటి నిర్మాణం జరిగి... దర్జాగా గృహప్రవేశం చేసుకుని జీవనం సాగించే పద్దతి సామాన్యులను బాగా ఆకట్టుకుంటోంది.
వ్యూ మోర్





















