అన్వేషించండి
Mouse Deer | అంతరించిపోతున్న అతి చిన్న జింకలకు పూర్వ వైభవం తెచ్చిన నెహ్రూ జూ | DNN | ABP Desam
అంతరించిపోతున్న మూషిక జింక జాతి సంరక్షణ కోసం కేంద్రం నెహ్రూ జూపార్క్ లో మొట్టమొదట బ్రీడింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఆరు జింకలతో మొదలై ,నేడు నాలుగు వందలకు మూషిక జింకల సంఖ్య చేరింది. అసలు.. వీటీ ప్రత్యేకత ఏంటి..? ఎలా సంరక్షిస్తారు..? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
వ్యూ మోర్





















