అన్వేషించండి
Hyderabad Tribal Museum: గిరిజన సాంస్కృతిని చాటి చెబుతున్న హైదరాబాద్ ట్రైబల్ మ్యూజియం
గిరిజనులు ఎలా ఉంటారో నేటి తరానికి తెలియకపోవచ్చు. మరి అడవి గడప దాటని ఆదివాసీల జీవన విధానం గురించి తెలుసుకోవాలంటే ఎలా? హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ దగ్గర సంక్షేమ భవనం పక్కనే ఉన్న నెహ్రూ గిరిజన ముజియానికి వెళితే కనీస అవగాహన వస్తుంది.
వ్యూ మోర్





















