అన్వేషించండి
Hollywood Classic|Saving Private Ryan: రెండో ప్రపంచయుద్ధం మీద వచ్చిన సినిమాల్లో ఇదే టాప్
Russia-Ukraine War జరుగుతోంది ఇప్పుడు. యుద్ధం అనేది ఎంత భయానక పరిస్థితో ప్రపంచదేశాలన్నీ చూస్తున్నాయి. కానీ రెండు దశాబ్దాలకు ముందే యుద్ధం పేరు చెబితేనే ఒంట్లో వణుకు పుట్టించే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమానే Saving Private Ryan. రెండో ప్రపంచయుద్ధంపై వచ్చిన సినిమాల్లో అతిగొప్ప సినిమా అని దీన్నే ఎందుకు అంటారు. ఈ రివ్యూలో చూసేయండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















