అన్వేషించండి
Easy Way To Reach Maredumilli: పర్యాటకులను ఆకట్టుకునే అందమైన ప్రాంతం | ABP Desam
చుట్టూ పచ్చని చెట్లు, గుట్టలు.. అందమైన జలపాతాలు.. 30 కిలోమీటర్ల మేర విస్తరించిన ఘాటు రోడ్లో పర్యాటకులను ఆకట్టుకునే ప్రకృతి అందాలు మారేడుమిల్లి సొంతం. మరి మారేడుమిల్లి గురించి విశేషాలు చూద్దామా!
వ్యూ మోర్





















