అన్వేషించండి
Anti Drone Technology| ఇండియన్ ఆర్మీతో ఉన్న యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే..!|ABP Desam
ప్రస్తుతం రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోతోంది. సరికొత్త అప్ డేట్ వెర్షన్లు వస్తున్నాయి. అన్ని రంగాలతో పాటు.. ఢిఫెన్స్ రంగంలోనూ ఇది మామూలే కాదా..! అలా.. శత్రు దేశంపై దాడి చేయాలంటే.. ట్యాంకర్లు, రాకెట్లు, మిషన్ గన్లే అవసరం లేదు. చిన్న డ్రోన్ తో పెద్ద విధ్వంసం సృష్టించవచ్చు. వార్ ఫీల్డ్ లోకి వచ్చిన నయా అప్ డేటేడ్ ఆయుధం.. డ్రోన్స్. అందుకే... ప్రపంచ దేశాలు ఇప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ పై దృష్టిసారించాయి. అసలు.. యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎలా పని చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం..!
వ్యూ మోర్





















