కోనసీమ జిల్లాలో ఓ 70 ఏళ్ల యువకుడు... కుర్రాళ్లతో పోటీపడి మరీ కొబ్బరిచెట్లు ఎక్కేస్తున్నారు. ఆయన ఉత్సాహానికి కారణమేంటి..?