అన్వేషించండి
Uppal Skywalk :హైదరాబాద్ లో ఫస్ట్ టైమ్ ఆకాశవంతెన.. క్రాసింగ్ ప్రమాదాలకు చెక్..! | ABP Desam
ఓసారి ఈ వీడియో చూడండి.. చూపులను కట్టిపడేసేలా ఉందికదా ఈ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం.ఆకట్టుకుంటున్న ఈ గ్రాఫిక్స్ మరికొద్ది రోజుల్లో కళ్లముందు ప్రత్యక్షం కాబోతోంది. ఉప్పల్ జంక్షన్ లో HMDA చేపట్టిన స్కైవాక్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరునాటికి నిర్మాణం పూర్తి చేసే దిశగా పనులు వేగవంతం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















