అన్వేషించండి
UP Woman : Village woman raises 'red saree flag' to avert rail accident in Uttar Pradesh| ABP Desam
UP ఎటా జిల్లా అవగాడ్ మండలం గులేరియా వాసికి చెందిన ఓంవతీ దేవి రైలు పట్టాల మీదుగా పొలానికి వెళ్లింది. అయితే కుస్బారైల్వే స్టేషన్ సమీపంలో పట్టలు విరిగి ఉండటాన్ని ఆమె గమనించారు. రైల్వే అధికారులకు చెప్పేందుకు టైంలో లేదు. ట్రైన్ వస్తున్నట్టు కూడా ఎక్కడో కూత వినిపిస్తోంది. ఏం చేసిందంటే..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















