అన్వేషించండి
Sticker Politics in Andhra Pradesh : ఏపీలో స్టిక్కర్లు అంటించే బిజీలో పొలిటికల్ పార్టీలు | ABP Desam
ఆంధ్రప్రదేశ్ లో స్టిక్కర్ల రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీ పనితీరు నచ్చిందా..జగనన్న స్టిక్కర్ అంటిస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారా చంద్రబాబు స్టిక్కరు అంటిస్తాం. కొత్త పాలన రావాలా పవన్ సారు స్టిక్కర్ వేసుకోండి. బ్లూ, ఎల్లో, వైట్ అండ్ రెడ్ ఈ కలర్ కలర్ స్టిక్కర్లు చూసి జనాలు గోడలకు వేయించుకోవటానికి సున్నం కొనుక్కోవాలేమో. పరిస్థితి చూస్తే అలానే ఉంది. అసలు స్టిక్కర్లతో ఓట్లు రాలతాయా అనేది ఇప్పుడు పెద్ద డిబేట్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















